మోస్ట్ హాటెస్ట్ బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనన్య పాండే తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా , రమ్య కృష్ణమూవీ లో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటించింది. మైక్ టైసన్మూవీ లో ఒక కీలక పాత్రలో నటించగా , పూరి జగన్నాథ్ , కరణ్ జోహార్ లు కలిసి సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మించారు. 

ఇది ఇలా ఉంటే భారీ అంచనాల నడుమ తెలుగు తో పాటు తమిళ ,  కన్నడ  , మలయాళం ,  హిందీ భాషలలో విడుదల అయిన లైగర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా అలరించ లేక పోయినప్పటికీ , ఈ మూవీ లో అనన్య పాండే తన అంద చందాలతో మాత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దానితో ఈ మూవీ ద్వారా ఈ బ్యూటీ కి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ లభించింది. ఇది ఇలా ఉంటే సినిమాలతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ  తనకు సంబంధించిన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను పోస్ట్ చేస్తూ కూడా కుర్రకారును హీట్ ఎక్కిస్తోంది. 

తాజాగా ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. అనన్య పాండే తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకొని , తన నడుము అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: