యూట్యూబ్ వీడియోల ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న హారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ వీడియోలు ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత బుల్లి తెరపై అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న బిగ్ బాస్ రియాల్టీ షో లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఈ ముద్దు గుమ్మ అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకోవడం మాత్రమే కాకుండా ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసులు కూడా దోచుకుంది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక హారిక పలు మూవీ లలో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే హారిక ఎక్కువ శాతం ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటి వరకు హారిక సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో అదిరి పోయే రేంజ్ లో వైరల్ కూడా అయ్యాయి. 

తాజాగా కూడా హారిక తనకు సంబంధించిన ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా బిగ్ బాస్ బ్యూటీ హారిక తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలో తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా అదిరిపోయే యాంగిల్ లో ఫోటో కి స్టిల్ ఇచ్చింది. ఈ ఫోటో ను ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా , ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా అప్పుడప్పుడు హారిక తన ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: