మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముకుంద మూవీ తో హీరో గా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ మొదటి మూవీ తోనే మంచి గుర్తింపు ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పలు విజయవంత మైన మూవీ లలో హీరో గా నటించిన వరుణ్ తేజ్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో గా కెరీర్ ను ఫుల్ జోష్ లో ముందుకు కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే వరుణ్ తేజ్ ఈ సంవత్సరం గని అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. కిరణ్ కుర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో వరుణ్ తేజ్ సరసన యంగ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది.

మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యింది. కాకపోతే ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకో లేక పోయింది. దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ మొత్తం లో కలెక్షన్ లు రాలేదు. దానితో చివరగా గని మూవీ కి 22 కోట్ల వరకు నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి తమన్ సంగీతం అందించగా , ఈ మూవీ లో ఉపేంద్ర , సునీల్ శెట్టి లు ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఇది ఇలా ఉంటే గని మూవీ తో ఈ సంవత్సరం బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొన్న వరుణ్ తేజ్ ఈ సంవత్సరం ఎఫ్ 3 మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: