మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ నటీ మణులలో ఒకరు అయినటు వంటి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. 

పూజ హెగ్డే కేవలం సినిమాల్లో హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా ఇప్పటికే రంగస్థలం , ఎఫ్ 3 మూవీ లలో ఐటమ్ సాంగ్ లలో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే పూజ హెగ్డే ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళ , హిందీ పరిశ్రమ లలో కూడా టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. 

ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఈ సంవత్సరం రాదే శ్యామ్ ,  బీస్ట్ ,  ఆచార్య మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం పూజ హెగ్డే , మహేష్ బాబు హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా వరుస క్రేజీ మూవీ లతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది.

అందులో భాగంగా తాజాగా పూజా హెగ్డే తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి పూజా హెగ్డే అదిరిపోయే లుక్ లో ఉన్న గోల్డ్ కలర్ సారీ ని కట్టుకొని ... బ్లూ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం పూజా హెగ్డే కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: