వకీల్ సాబ్ సినిమాతో మంచి పాపులారిటీ అందుకుంది అనన్య నాగళ్ల. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పలు వెబ్ సిరీస్లలో నటిస్తూనే పలు చిత్రాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటు తన అంతా చందాలతో కుర్రకారులకు హాట్ ట్రిట్ ఇస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ఎప్పుడు ట్రెండ్ కు తగ్గట్టుగానే తన అందాలను చూపిస్తూ తన సన్నజాజి నడుముతో వయ్యారాలు వలుకుతూ బ్యాక్ అందాలు చూపిస్తూ తాజాగా రెచ్చగొడుతోంది.
మరొకవైపు తన సోఫాలో అందాలను చూపిస్తూ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. స్టార్ హీరోయిన్లను పోలిన నడుముతో అనన్య నాగళ్ల అందాలను చూసి కుర్రకారులు ఇంతటి అందగత్తెకు అవకాశాలు ఎందుకు రావడం లేదు అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అవకాశాల కోసం ఎంత చూపించినా కూడా అసలు అవకాశాలు రావడం లేదని పలువురు అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇక తన అందాలతో కుర్రాలని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నది ఈ హాట్ బ్యూటీ.తెలంగాణ హీరోయిన్ అయినప్పటికీ తెలంగాణ భాషతోనే బాగానే ఆకట్టుకుంది. ఈమె ఫేస్ వాల్యూ చాలా ఇన్నోసెంట్ గా ఉండడంతో పెద్దగా నటనతో మెప్పించలేకపోతోంది. ఇక తెలుగు హీరోయిన్ కావడం చేత అవకాశాలు కూడా అంతంతమాత్రంగానే వస్తున్నట్లు తెలుస్తోంది. వకీల్ సాబ్, మాస్ట్రో తదితర చిత్రాలలో నటించింది ఇప్పుడు తాగాక ఒక చిన్న సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న సమయంలోనే సినిమాల మీద ఇష్టంతోనే హీరోయిన్గా రాణించాలని ఉద్దేశంతోనే ఉద్యోగాన్ని వదిలేసి మల్లేశం సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.ఈ చిత్రంలో ప్రియదర్శిని హీరోగా నటించారు. ఇందులో ఒక పల్లెటూరి అమ్మాయిగా కనిపించి బాగా ఆకట్టుకోవడంతో పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం అనన్య నాగళ్ల సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: