ధమాకా : రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా త్రినాథ్ రావు నక్కిన ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ రేపు అనగా డిసెంబర్ 23 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా 18.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
రామారావు అన్ డ్యూటీ : రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ కి శరత్ మండవ దర్శకత్వం వహించాడు. మూవీ లో రవితేజ సరసన రాజేషా విజయన్ , దివ్యాంశ కౌశిక్ లు హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 17.20 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ఖిలాడి : రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ లో డింపుల్ హయాతి , మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటించగా రమేష్ వర్మ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా 22.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
క్రాక్ : రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా గోపీచంద్ మలినేని ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
డిస్కో రాజా : రవితేజ హీరోగా తనకెక్కిన ఈ మూవీలో నాబా నటేష్ , పాయల్ రాజ్పుత్ హీరోయిన్లుగా నటించగా , వి ఆనంద్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా 19.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.