యాక్టింగ్ మీద బాగా ఆసక్తి హీరోయిన్స్ కి చాలానే ఉంటుంది. ఎలాగైనా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోయిన్ గా ఎదగాలి అని బాగా కలలు కూడా కంటూ ఉంటారు. అలా తమలో ఉన్న టాలెంట్ ను బయట పెట్టడానికి కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటారు.

ఇక ఇప్పటికే చాలామంది తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ కూడా వారికి మాత్రం ఎటువంటి గుర్తింపు అయితే లేకుండా పోయింది.ఇక తెలుగు అమ్మాయిలు అని ఎటువంటి గ్లామర్ షో చేయరు అని దర్శక నిర్మాతలు కూడా వాళ్లను అస్సలు పట్టించుకోవడం అయితే మానేశారు. కానీ తెలుగు అమ్మాయిలు మాత్రం అసలు ఒప్పుకోవటం లేదు.. తాము కూడా ఎందులో తక్కువ కాదు అన్నట్లుగా పైగా దర్శక నిర్మాతల దృష్టి తమపై పడేలా గ్లామర్ షో కూడా చేయడానికి వారు ముందుకు వచ్చారు. ఇప్పటికే చాలామంది తెలుగు హీరోయిన్లు రెండు మూడు సినిమాలకే బ్రేక్ ఇవ్వగా మళ్లీ అవకాశాల కోసం సోషల్ మీడియా వేదికగా తమ అందాలను అయితే చూపిస్తున్నారు.

పొట్టి పొట్టి బట్టలతో బాలీవుడ్ హీరోయిన్స్ లాగా తయారవుతూ అన్ని అందాలను కూడా బయటపెడుతున్నారు. కానీ దర్శక నిర్మాతలు మాత్రం వాళ్ల అందాలను ఆస్వాదించ లేకపోతున్నారు. ఇంకా వారి నుంచి చాలా అయితే కోరుకుంటున్నారు. పైగా కొత్త హీరోయిన్లు రావడంతో కూడా వారిని అస్సలు పట్టించుకోవటం లేదు. అయినా కూడా ఆ హీరోయిన్లు మాత్రం ఏదో ఒక ఆశతో రోజుకు వారి అందాలను పెంచుకుంటూ పోతూనే ఉన్నారు. అందులో ఒకరు ఈషా రెబ్బా.తెలుగు సినీ నటి ఈషా రెబ్బా. ఈ బ్యూటీ కేవలం తన అందంతో మాత్రమే సినిమా అవకాశాలు అయితే అందుకుంది. ఫేస్ బుక్ లో ఈమె ఫోటోలను చూసి డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ 'అంతకుముందు.. ఆ తర్వాత' అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా మంచి విజయాలు అందుకోగా ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది.

ఇక 2018లో వరుసగా నాలుగు సినిమాలలో అయితే నటించింది. కానీ అంత సక్సెస్ మాత్రం ఆమె అందుకోలేకపోయింది. ఆ తర్వాత అవకాశాలు అయితే అంతగా రాలేవు. కానీ అందం విషయంలో మాత్రం ఎంతో మంది హృదయాలను ఆమె దోచుకుంది. అందంతోనే మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. కానీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడు కూడా టచ్ లోనే ఉంటుంది.మొదట్లో ట్రెడిషనల్ లుక్ లో తెలుగు హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ తెలుగు అమ్మాయి ఇప్పుడు అంతగా అవకాశాలను అయితే అందుకోవడం లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో కూడా గ్లామర్ హీరోయిన్ నే ఎక్కువగా ఆశిస్తున్నారు. దీంతో చాలా మంది తెలుగు అమ్మాయిలు గ్లామర్ విషయంలో కాస్త వెనుక ఉండటంతో అవకాశాలు కూడా అందుకోలేక పోతున్నారు.

ఇక వాళ్లు కూడా తమ గ్లామర్ డోస్ ని పెంచడానికి ఫోటో షూట్లను కూడా చేయించుకుంటున్నారు. ఈషా కూడా సోషల్ మీడియాలో బాగా నే యాక్టివ్ గా ఉంటుంది. మొదట్లో ట్రెడిషనల్ లో కనిపించిన ఈ బ్యూటీ కూడా.. రాను రాను కాస్త గ్లామర్ ను కూడా పెంచుకుంది. అందం విషయంలో తగ్గేది లేదంటూ మొత్తానికి తన గ్లామర్ తో డోస్ ను పెంచింది. మొత్తానికి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ల తన లుక్ ను మార్చేసింది.హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తున్న ఈ బ్యూటీకి అవకాశాలు అయితే రావట్లేదు. అయినప్పటికీ కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా బాగా గ్లామర్ షో చేస్తూ నే ఆమె కనిపిస్తుంది. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఒక ఫోటో పంచుకోగా అందులో కూడా చీరలో కనిపించింది. ఫోటోకు చిలిపి గా ఫోజ్ ను ఇచ్చింది. దీంతో ఆ ఫోటోని చూసిన నెటిజన్స్ రకరకాలుగా అయితే కామెంట్లు పెడుతున్నారు. ఇక ఓ నెటిజన్ మాత్రం.. నువ్వు ఎంత నాటకాలు వేసిన నిన్ను అస్సలు సినిమాల్లో తీసుకోరు అంటూ ట్రోల్ కూడా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: