టాలీవుడ్ లో ఒకప్పుడు 1990లో వచ్చిన మూవీస్ లలో  స్టైలిష్ గా దొడ్లు  కడిగిన పాకీజా గురించి పరిచయం అవసరం లేదు. ప్రెసెంట్ ఆమె కడుదీయనమైన స్థితిలో ఉంది.ఆమెకు డయాబేటీస్ వ్యాధి పట్టి పీడిస్తోంది..

ఒక వైపు ఆమె యొక్క గర్భాశయాన్ని తీసేయడంతో  ఆమె ఫైనాన్సియల్ గా కూడా బాగా వెనకబడింది.హెల్త్  సహకరించకపోవడంతో ఆమె కు సినిమాల్లో ఛాన్సెస్ కూడా రావడం లేదు. ఐతే ఆమె తన పోసిషన్ ను వివరిస్తూ తమిళనాడు సీఎం కి, అలాగే తన సహచర ఆర్టిస్ట్స్ లకు అనేకమందికి కూడా ఆడియో మరియు వీడియోలు పెట్టినా కూడా ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు.ఐతే ఒకరోజు రోడ్డు మీద దీనంగా నడుస్తూ పోతున్న పాకీజను చూసిన ఒక మీడియా ఛానల్ ప్రతినిధి గుర్తుపట్టి ఆమెను కలిసి దీని గురించి అడిగెను.

దాంట్లో భాగంగా గానే మీరు పాకీజా కదా ఇలా నడుస్తూ వెళ్తున్నారేంటి అని అతను ఆమెను అడగగా ఐతే డానికి ఆమె ప్రెసెంట్ ఇప్పుడు నేను చెన్నైలో ఉండడం లేదు. నా సొంతఊరు  వెళ్లిపోయాను. ప్రెసెంట్ నాపోసిషన్ అనేది ఏమి బాగోలేదు ఎవ్వరు కూడా నాకు  సహాయం చేయడం లేదు. ఐతే నేను నా ఫ్రెండ్ ని ఒకసారి కలుద్దాం అని ఇక్కడికి వచ్చాను. నా కున్న ఓన్ హౌస్, ఆస్తులు అన్ని అమ్మేసుకున్నాను.ప్రెసెంట్ నా పరిస్థితి ఎలావుందంటే నాకు తినడానికి తిండి కూడా లేని పరిస్థితి వచ్చింది.ప్రెసెంట్ నేను ఇక్కడ ఒక హాస్టల్లో రెంట్ కి ఉన్నాను. నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడానికి బస్సు కోసం ఎదురుచూస్తున్నాను అంటూ పాకీజా తన బాధని వెళ్ళబుచ్చింది.ఐతే డానికి ఆ ప్రశ్నలు అడిగే ప్రతినిధి హృదయం కరిగిపోయి భోజనం చేశారా అని అడగాడు అపుడు పాకీజా లేదు టీ తాగి స్టార్ట్ అయ్యాను అని చెప్పింది.ఐతే అపుడు ఆ ప్రతినిధి ఒక మంచి హోటల్లో ఫైవ్ స్టార్ ఫుడ్ పెట్టించి మాట్లాడించే పనిలోపడ్డారు ఆ ప్రతినిధి. ఐతే డానికి ఆమె ఇటువంటి భోజనం చేసి కనీసం 6 నెలలు గడిచిపోయింది అంటూ పాకీజా చెప్పడం చూస్తే ఆమె ఫైనాన్సియల్ గా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రెసెంట్ నటి జయలలిత ఆమెకు సహాయం చేస్తుందని చెప్పింది. దీనికి కారణం అప్పట్లో  జయలలిత పాకీజ ఒకే గదిలో అద్దెకు ఉండేవారు. ఐతే ప్రెసెంట్ తనకు మూవీస్ లో ఏదైనాఛాన్సెస్ ఇప్పిస్తుందేమో అడగడానికి ఇక్కడికి వచ్చాను అంటూ పాకీజా తెలిపింది. ఐతే రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లను కూడా ఆమెకు హెల్ప్ చేయమని అడిగారు పాకీజా.ఐతే ఒకప్పటి ఆర్టిస్ట్ ఐనా పాకీజా కు ఇలా అవ్వడం చాలా బాధగా ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: