ఇక ఈ ఏడాది ఛత్రివాలి అనే సినిమాలో మెయిన్ లీడ్ గా నటిస్తోంది. కండోమ్ ప్రయారిటీ సెక్స్ ఎడ్యుకేషన్ వివరించే ఈ చిత్రం ఈ నెల 20వ తేదీన ఓటీటి లో విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది రకుల్ ప్రీతిసింగ్. బాలీవుడ్ వెళ్ళాక ఈమె హవా మరింత పెరిగిపోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియాలో తన అందచందాలతో కుర్రకారును ప్రతిసారి మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. బాలీవుడ్ ప్రేక్షకులకు కావలసినంత గ్లామర్ ట్రీట్ ఇస్తూ నిరంతరం వార్తల్లోనే నిలుస్తూ ఉంటుంది రకుల్ ప్రీతిసింగ్. ప్రస్తుతం ఈమె కు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.