టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న అతి కొద్ది మంది హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఎన్నో తెలుగు మూవీ లలో నటించిన ఈ హాట్ బ్యూటీ కొంత కాలం క్రితం విడుదల అయిన అఖండ మూవీ తో భారీ బ్లాక్ బస్టర్ బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. 

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన ఈ మూవీ కి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా ... శ్రీకాంత్ విలన్ పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే అఖండ మూవీ తో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు ఆ సినిమా తర్వాత క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది అనుకున్నారు. కాకపోతే అఖండ మూవీ తర్వాత ప్రగ్యా కు చెప్పుకోదగ్గ క్రేజ్ ఉన్న సినిమాల్లో అవకాశాలు లభించలేదు. 

ఇది ఇలా ఉంటే సినిమాలలో తన హాట్ స్కిన్ షో తో ఎంతో మంది కుర్ర కారును రెచ్చగొట్టిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ కుర్రకాలను హీట్ ఎక్కిస్తోంది. అందులో భాగంగా తాజాగా ప్రగ్యా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన వెరీ హాట్ ఏద అందాలు థాయ్ మరియు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రగ్య కు సంబంధించిన ఈ వేరి హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: