టాలీవుడ్ లో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ లలో ఒకరైన ఎం ఎం కీరవాణి ఎన్నో చిత్రాలకు గాను పాటలను అందించి ప్రేక్షకులను బాగా అలరించారు. కీరవాణి సంగీతం ఎలాంటి వారినైనా సరే అలరిస్తుందని చెప్పవచ్చు. సినిమా పాటలకు తనదైన స్టైల్ లో సంగీతంతో ప్రాణం పోస్తూ మరి పాట పాడుతూ ఉంటారని చెప్పవచ్చు. పీరియాడికల్ డ్రామా మూవీ అయిన యాక్షన్ చిత్రమైన లవ్ స్టోరీ కీరవాణి సంగీతంతో ఆ సినిమా మరొక లెవల్లోకి వెళుతుందని చెప్పవచ్చు.


ఇక రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమాలో కూడా సంగీతాన్ని కీరవాణిని అందిస్తూ ఉంటారు. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన rrr చిత్రంలోని నాటు నాటు సాంగుకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా దగ్గించుకున్నారు. అలాగే ఆస్కారకు కూడా ఈ పాట నామినేషన్ అయ్యింది.RRR చిత్రంలో ఈ పాటకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన కీరవానికి తాజాగా మరో కారుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తాజా పద్మ శ్రీ అవార్డులలో కీరవానికి కూడా చోటు దాకడం ఆయన అభిమానులకు కుటుంబ సభ్యులకు సినీ ప్రేక్షకులకు సైతం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది.


ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా 106 మందితో పద్మ విభీష పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డు ల జాబితాను ప్రకటించడం జరిగింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం నలుగురికి మాత్రమే చోటు దక్కింది. మొత్తం 16 మంది ఉన్న ఈ జాబితాలలో సంగీత దర్శకుడు కీరవాణితో పాటు.. చిన్న జీయర్ స్వామి, రామకృష్ణారెడ్డి చంద్రశేఖర్ వంటి వారికి కూడా పద్మశ్రీ అవార్డులు లభించనున్నాయి. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది. మరి రాబోయే రోజుల్లో కీరవాణి మరిన్ని చిత్రాలకు సంగీతాన్ని అందించి మరింత పేరు ప్రఖ్యాతలు రావాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. కీరవాణి పై సినీ ప్రముఖుల సైతం ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: