తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగి.. తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరమైంది హీరోయిన్లలో రకుల్ ప్రీతిసింగ్ కూడా ఒకరు.ప్రస్తుతం ఇమే బాలీవుడ్లో తన హవా కొనసాగిస్తోంది.అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ తన గ్లామర్ తో కుర్రకారులను బాగా ఆకట్టుకుంటోంది. తరచు తన అందాల ఆరబోతతో ట్రెండీగా మారుతూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల గ్యాప్ లేకుండా తన గ్లామర్ ఫోటోలతో నేటిజెన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.ఇక తన అందాలతో ఎప్పుడూ కూడా ఏదో ఒక విస్ఫోటనం చేస్తూ ఉంటుంది. రకుల్ ప్రీతిసింగ్ బాలీవుడ్ లో నటించిన సినిమాలు అన్ని వరుసగా విడుదలవుతున్న సక్సెస్ మాత్రం కాలేకపోతోంది. దాదాపుగా గత ఏడాది ఈమెవే ఎక్కువ సినిమాలు విడుదలయ్యాయి అని చెప్పవచ్చు. అటు నటన పరంగా గ్లామర్ పరంగా మైమరిపిస్తూ ఉంటుంది రకుల్ ప్రీతిసింగ్ ముఖ్యంగా అభిమానులకు కావాల్సిన ట్రీట్ ఇస్తూ ఉంటుంది. తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఇలా కూడా పెంచుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక అందాల ఆరబోత విషయంలో ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ప్రదర్శిస్తూ ఉంటుంది.ఈమె హాతే లుక్కుకి ఎలాంటి వారైనా సరే ఫిదా అవ్వాల్సిందే అనేంతగా ప్రదర్శిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా పద్ధతిగా కనిపిస్తూ ఒక్కసారిగా అభిమానులకు షాక్ ఇచ్చింది. ట్రెడిషనల్ లుక్ లో ఈమె ఫోటోలను చూసి పలువురు నెటిజన్ల సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. గ్రీన్ ఎల్లో మిక్స్ కలర్ డ్రెస్సులు రకుల్ ప్రీతిసింగ్ చాలా క్యూట్ గా కనిపిస్తోంది. అయితే లుక్ ఏదైనా సరే హాట్ టచ్ గా ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ ఫోటోలలో రకుల్ అభిమానులు ఏమైనా చూసి ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు ఎప్పుడూ కూడా అందాలతో గ్లామర్ విందు చేస్తే రకుల్ ఇలా పద్ధతిగా కనిపించి అందరిని ఆశ్చర్యపరుస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: