బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ  అయిన అనన్య పాండే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. అనన్య పాండే విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే.

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే లైగర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదిద్దాం అనుకున్న ఈ అమ్మడి ఆశలు ఆవిరి అయిపోయాయి.. అంతే కాకుండా ఈ సినిమా ఫ్లాప్ అవడంతో భారీగా విమర్శలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. లైగర్ సినిమాలో అనన్య నటన చూసి భారీగా ట్రోల్స్ కూడా చేశారు.

అంతేకాకుండా ఇంకొకసారి తెలుగు సినిమాలు చేయకు తల్లి అంటూ  కూడా అనన్యకు చేతులెత్తి ముక్కేసారట తెలుగు ప్రేక్షకులు.. అయితే ఈ సినిమా ద్వారా ఆమెకు గుర్తింపు దక్కకపోగా సోషల్ మీడియాలో మాత్రం ఫాలోవర్స్ విపరీతంగా అయితే పెరిగిపోయారు. లైగర్ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా తరచూ హాట్ హాట్ ఫోటో షూట్లు చేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో అయితే ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత విషయంలో కొద్దిగా డోస్ ని పెంచేసింది. హాట్ ఫొటో షూట్ లతో పాటుగా బికినీ ఫోటో షూట్ లు కూడా చేస్తూ తెగ రెచ్చిపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఆమె ఎటువంటి పోస్ట్ చేసినా కూడా బాగా వైరల్ అవుతూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి బికినీ ఫోటో షూట్ లో బాగా రెచ్చిపోయింది. బికినీలో సెల్ఫీలు దిగుతూ అందాలను ఆరబోస్తూ బాగా రెచ్చిపోయింది. నడుము, నాబీ, థైస్ మరియు ఎద అందాలను చూపిస్తూ యువతకు సెగలు పుట్టిస్తోంది. తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసిన అభిమానులు కామెంట్లతో రెచ్చి పోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: