
ఈరోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి స్పెషల్ స్టోరీస్ లో భాగంగా తెలుసుకుందాం.. మీరాజాస్మిన్ ప్రముఖ సంగీత విద్వాంసుడు మాండోలిన్ రాజేష్ తో ప్రేమాయణం నడిపింది. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు అంటూ కూడా వార్తలు కథనాలుగా ప్రచురించబడ్డాయి. కానీ ఏమైందో తెలియదు కానీ ఈ ప్రచారాలకు ఆమె పోలీస్ స్టాప్ పెడుతూ దుబాయ్ కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటాన్స్ తో తిరువనంతపురంలోని పాలయం కొట్టై లో గల ఎల్ఎంఎస్ చర్చిలో 2014 ఫిబ్రవరి 12 బుధవారం నా వివాహం జరిగింది.
కానీ అంతకుముందే 2014 ఫిబ్రవరి 15 సోమవారం రాత్రి 8 గంటలకు చట్టబద్ధంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు... అదే రోజు రాత్రి రిజిస్టర్ అధికారి ఒకరు కొచ్చిలోనే మీరాజాస్మిన్ ఇంటికి వచ్చి అనిల్ జాన్ టైటర్స్ మీరాజాస్మిల్లా సంతకాలను రిజిస్టర్లో పొందుపరిచి వారిద్దరికీ పూల దండలు మార్చారు. ఈ కార్యక్రమంలో ఇరు కుటుంబాలకు చెందిన అతి ముఖ్యమైన వారు మాత్రమే పాల్గొనడం జరిగింది. ఇక తర్వాత వివాహనంతరం కూడా ఈమె సినిమాలలో నటిస్తానని చెప్పింది కానీ ఆమె కొంతకాలం ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది ప్రస్తుతం తన హార్ట్ గ్లామర్ ఫోటోషూట్లతో మళ్ళి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.