విక్టరీ వెంకటేష్ చిన్న కూతురి గా చేసిన దృశ్యం సినిమా లో చేసిన ఎస్తెర్ అనిల్ గుర్తుంది కాదా. ఐతే ఆ సినిమాలో ఆ అమ్మాయి చాలా చిన్న పిల్ల గా చేసింది. కానీ ఇపుడు మాత్రం సోషల్ మీడియాలో హాట్ హాట్ అందాలతో మతి పోగొడు తుంది. ఇటీవల నెట్టింట్లో తన అందచందల డోస్ పెంచడంతో బాగా వైరల్ గా మారింది.ఐతే ఇంకా రాను రాను డోస్ పెంచుతుంది కాని ఏ మాత్రం విమర్సలకు తగ్గడంలేదు.ఐతే ఇటీవల ఆమె పై మరో వివాదం స్టార్ట్ యింది.

అమ్మాయి మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన ప్రెసెంట్ హీరోయిన్ గా చేస్తుంది.ఇంకో వైపు సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్ తో దుమ్ము దులుపు తుంది.ఐతే మూవీస్ లో ఛాన్స్ ఉన్నా లేకున్నా నెట్టింట్లో మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ ను రోజురోజుకి  పెంచుకుంటా పోతుంది ఈ అమ్మాయి.

ఐతే ఈ మధ్య తాను వేసుకున్న టాటూ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.హాట్ ప్లేస్ నడుముకి కాస్త వెనక రొమాంటిక్ ప్లేస్ లో గ్రోయింగ్ అని టాటూ వేయించుకుంది ఎస్తేర్. ఇది చూసి నెటిజన్లు కోప్పడుతున్నారు.

నీకు ఈ ఏజ్ లో అవస రమా అంటూ ఆమెపై గుర్రు మంటున్నారు.ఐతే ఎస్తేర్ టాటూపై ట్రోల్స్ మాత్రం గట్టిగా వస్తున్నాయి. ఐతే ఇవేమి ఆ అమ్మాయి కి కొత్తెమి కాదు. ఆమె తన ఇన్ స్టాగ్రామ్లో సూపర్ హాట్ ఫోటోస్ తో అలాగే ఎద అందాలుతో,థైస్ షో చేస్తూ నెటిజన్ల కు మాత్రం నిద్ర లేకుండా చేస్తుంది.

ఆమె ఒక వైపు చదువు కొనసాగిస్తూనే, హీరోయిన్ గా నిలదొక్కు కోవాలని చాలా ట్రై చేస్తుంది.ఐతే ఆ అమ్మాయి దృశ్యం, దృశ్యం 2, జోహార్ మువీస్ తర్వాత ఇంకా తెలుగు లో మూవీస్ చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: