సినిమా ఇండస్ట్రీ లో ఒక హీరో రిజెక్ట్ చేసిన కథతో మరో హీరో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోవడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్నటు వంటి ప్రభాస్ ఒక కథను రిజెక్ట్ చేయగా ... అదే కథను ఓకే చేసి జూనియర్ ఎన్టీఆర్ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. అలా ప్రభాస్ రిజెక్ట్ చేసిన కథ ఏది ... దానితో జూనియర్ ఎన్టీఆర్సినిమా చేసి బ్లాక్ విజయాన్ని అందుకున్నాడో తెలుసుకుందాం.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న ఎస్ ఎస్ రాజమౌళి చాలా సంవత్సరాల క్రితం సింహాద్రి అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించగా ... ఈ సినిమాకు రాజమౌళి తండ్రి అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ కథను అందించాడు. ఇది ఇలా ఉంటే ఈ కథను మొదటగా రాజమౌళి ... రెబల్ స్టార్ ప్రభాస్ కు వినిపించగా ... ఈ కథ అంతగా నచ్చని ప్రభాస్మూవీ ని రిజెక్ట్ చేశాడట దానితో రాజమౌళి ఇదే కథను జూనియర్ ఎన్టీఆర్ కు వినిపించగా ఈ కథ అద్భుతంగా నచ్చిన ఎన్టీఆర్ వెంటనే ఈ మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.


దానితో రాజమౌళి మరియు ప్రభాస్ కాంబినేషన్ లో సింహాద్రి మూవీ తెరకెక్కి భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇలా ప్రభాస్ రిజెక్ట్ చేసిన కథతో జూనియర్ ఎన్టీఆర్ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే సింహాద్రి మూవీ ద్వారా దర్శకుడు రాజమౌళి కి హీరో జూనియర్ ఎన్టీఆర్ కు సూపర్ క్రేజీ లభించింది. అలాగే ఈ మూవీ కి ఆ సమయంలో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: