కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన సినిమా అవకాశాలతో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగించిన శ్రేయ సరన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోల సరసర హీరోయిన్ గా నటించి తన అంద చందాలతో .. నటన తో ప్రేక్షకులను ఎంత గానో ఆలరించింది. 

ఇది ఇలా ఉంటే చాలా సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన శ్రేయ ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఇతర ముఖ్య పాత్రలో నటిస్తూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం శ్రేయ ... అజయ్ దేవగన్ హీరో గా రూపొందిన హిందీ సినిమా అయినటు వంటి దృశ్యం 2 లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. 

ఇది ఇలా ఉంటే ఇప్పటికి కూడా అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటున్న శ్రేయ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారును హీట్ ఎక్కిస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా శ్రేయ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు అదిరిపోయే యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రేయ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: