మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ మరియు నటి అయినటువంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు బుల్లి తెర అభిమానులకు మరియు సినిమా అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో టీవీ షో లలో పాల్గొనడం మాత్రమే కాకుండా ... బిగ్ బాస్  తెలుగు షో లో కూడా పాల్గొని ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకుంది. అలాగే ఎన్నో సినిమాలలో హీరోయిన్ పాత్రల్లోనూ మరియు ఇతర ముఖ్య పాత్రలలోను నటించి ఎంతో మంది సినీ ప్రేమికుల మనసు కూడా దోచుకుంది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శ్రీ ముఖి సినిమాల విషయనికి వస్తే ... మెగాస్టార్ చిరంజీవి హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ అనే మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ లో ఈ ముద్దుగుమ్మ కోసం అద్భుతమైన సన్నివేశాలను దర్శకుడు రాసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పటికే కొన్ని సన్నివేశాలను శ్రీ ముఖి పై చిత్రీకరించగా అవి అద్భుతమైన రీతిలో వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఈ సినిమా కనుక బ్లాక్ బాస్టర్ విజయం సాధించినట్లు అయితే శ్రీ ముఖి క్రేజ్ కూడా అమాంతం పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సినిమాలతో ... టీవీ షో లతో ఫుల్ జోష్ లో ఉన్న శ్రీ ముఖి ఈ మధ్య కాలంలో వరుసగా తన సోషల్ మీడియా అకౌంట్ లో ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ ముద్దు గుమ్మ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ డ్రెస్ ను వేసుకొని అందుకు తగిన బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న హై హీల్స్ ను ధరించి తన థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: