మోస్ట్ బ్యూటిఫుల్ నటి మని అయినటు వంటి కృతి కర్బంద గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ కొన్ని సంవత్సరాలు క్రితం రామ్ పోతినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందినటు వంటి ఒంగోలు గిత్త సినిమాలో హీరోయిన్ గా నటించింది.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించక పోయినప్పటికీ ఈ మూవీ లోని ఈ ముద్దు గుమ్మ నటన కు ప్రేక్షకుల నుండి పరవాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ కొన్ని తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ ఆ మూవీ లు ఏవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయాలను అందుకోక పోవడంతో వరుసగా కృతి కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు తగ్గాయి. అలాంటి సమయం లోనే కృతి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన బ్రూస్ లీ అనే మూవీ లో చరణ్ కు చెల్లెలు పాత్రలో నటించింది. 

ఈ పాత్రతో కృతి ప్రేక్షకులను పర్వాలేదు అనే రేంజ్ లో మెప్పించింది. ఇలా అనేక సినిమాల ద్వారా ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కృతి తన సోషల్ మీడియాలో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఎల్లో కలర్ డ్రెస్ ను వేసుకొని తన ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోకు స్టిల్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: