టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే సెన్సేషన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది శ్రీ లీల. ఇండస్ట్రీకి వచ్చి ఏ దాదిన్నర కూడా కాకముందే టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా కూడా మారిపోయింది.వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంది ఈమె.యంగ్ హీరోలు సీనియర్ హీరోలు అన్న తేడా లేకుండా అందరి హీరోల సినిమాలలో నటిస్తోంది . ఈమె దెబ్బకి అగ్ర హీరోయిన్లు సైతం భయపడుతున్నారు అనడంలో సందేహం లేదు. అయితే దాజాగా నందమూరి బాలకృష్ణ కి స్త్రీలు ఇలా ఒక బిగ్ షాక్ ఇచ్చింది అన్న వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈమె నటిస్తున్న సినిమాల్లో ఎన్బికె 108 సినిమా కూడా ఒకటి..

వీర సింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న అనంతరం బాలకృష్ణ నటిస్తున్న మొదటి సినిమా ఇదే .అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా కథ మొత్తం కూడా తండ్రి కూతుర్ల మధ్యనే కొనసాగుతుందని తెలుస్తోంది. అంతేకాదు ఇందులో బాలకృష్ణకి కూతురుగా శ్రీ లీలా నటించబోతోంది. ఈ విషయాన్ని గతంలోనే అనిల్ రావిపూడి వెల్లడించడం జరిగింది. ఇక ఈ సినిమాల్లో హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఎన్నడు లేని విధంగా బాలకృష్ణ ఈ సినిమాలో పూర్తిగా తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నాడు.

సంక్రాంతి కంటే ముందే ప్రారంభమైంది ఈ సినిమా షూటింగ్. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమాకి సంబంధించిన మరొక కొత్త షెడ్యూల్ కూడా ప్రారంభం కాబోతోంది. ఇక ఈ షెడ్యూల్లో బాలకృష్ణ మరియు స్త్రీలకి మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాలని అనిల్ రావిపూడి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోని శ్రీ లీలను డేట్స్ అడిగితే ఊహించని షాక్ ఇచ్చిందట. ఈమె తన డేట్స్ ఖాళీ లేవని ముఖం మీద చెప్పేసిందంటే శ్రీల. దీంతో మేకర్స్ వెనక్కి వెళ్లిపోయారట ఒక స్టార్ హీరో సినిమాకి డేట్స్ లేవు అని చెప్పడంతో ఈ వార్త విన్న చాలామంది నందమూరి అభిమానులు ఈమెకి అంత పొగరా అని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: