అందాల ముద్దుగుమ్మ శివాని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకుంది . ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ తేజ సజ్జ హీరో గా రూపొందిన అద్భుతం అనే మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత శివాని అనేక మూవీ లలో నటించి నటిగా తనను తాను నిరూపించుకుంది. 

ఇలా సినిమాల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న శివాని ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే తనకు సంబంధించిన అనేక విషయాలను తన సోషల్ మీడియా ద్వారా తన అభిమాను లతో పంచుకోవడం మాత్రమే కాకుండా తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు శివాని తనకు సంబంధించిన వెరీ హాట్  లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి . 

తాజాగా కూడా శివాని తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటో లలో శివాని అదిరిపోయే లుక్ లో ఉన్న రెడ్ కలర్ శారీ ని కట్టుకొని ... అందుకు తగిన రెడ్ కాలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను  ధరించి అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం శివాని కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: