టాలీవుడ్ ఇండస్ట్రీ ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోయిన్ గా చేసిన నభా నటేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గా తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకుంది.

ఇకపొతే తన అందంతో ఎంతోమంది మనసులను దోచుకుంది. మొదట 2015 కన్నడం లో వజ్రకాయ సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయము కాగా 2018లో నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగులో పరిచయం అయింది. అంతేకాకుండా కన్నడ సినిమాల్లో కూడా నటించింది.

ఐతే ఆమె తెలుగులో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చాందిని గా అందరిని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో మరింత క్రేజ్ సంపాదించుకుంది. గతంలో సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత ఈ అమ్మడు అవకాశాలకు బాగా దూరంగా ఉంటుంది. అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు పొందిన నభా నటేష్. సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాతో మాత్రం తన అభిమానులకు టచ్ లో ఉంటుంది.

తన సోషల్ మీడియా ఖాతాలో తనకు సంబంధించిన ఫోటో లను షేర్ చేస్తూ యువత మనసులను దోచుకుంటుంది ఈ గ్లామర్ బ్యూటీ.సాంప్రదాయ దుస్తులతో, మోడ్రన్ దుస్తులతో దర్శనమిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉంటూ కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తుంది.

ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్ తో తెగ ముచ్చట్లు పెడుతూ ఉంటుంది. వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది. ఇక సినిమాలలో అవకాశాలు అందుకోవడం కోసం ఈ అమ్మడు బాగా ప్రయత్నిస్తుంది. హాట్ హాట్ లుక్ లతో పొట్టి పొట్టి బట్టలతో ఫోటో షూట్ చేయించుకుని అందరి దృష్టిలో పడుతుంది.

కానీ ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందుకో అంతగా అవకాశాలు అందుకోలేకపోతుంది. కెరీర్ పరంగా మంచి సక్సెస్ లు అందుకోవాలని అనుకుంటున్న ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రాకపోవడంతో ఈ ముద్దుగుమ్మ అభిమానులు తెగ బాధపడుతున్నారు. తను తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టినప్పుడల్ల తన ఫాలోవర్స్ తనను సినిమాలో ఎప్పుడు నటిస్తావు అని బాగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోస్ పంచుకుంది. అందులో తను స్విమ్మింగ్ ఫూల్ లో బాగా గ్లామర్ షో చేసింది. హాట్ డ్రెస్ వేసుకోగా అందులో తన ఎద, థైస్ అందాలు బాగా హాట్ గా కనిపించాయి. ఇక ఆ ఫోటోలను చూసి తన ఫ్యాన్స్ లైక్స్ కొడుతున్నారు. అయితే సాయి ధరమ్ తేజ్ కూడా ఆమె అందంపై మనసు పారెసుకొని ఒక లైక్ ఇచ్చాడు. దీంతో కొందరు నెటిజన్స్ రెడీ గా ఉంటావ్ అన్న లైక్ కొట్టడంలో అంటూ ఆయనను ట్యాగ్ చేసి కామెంట్స్ పెడుతున్నారు. దీంతో కొందరిలో అనుమానాలు వస్తున్నాయి. బహుశా ఆమె మీద నిజంగానే మనసు పారేసుకున్నాడా అందుకే ప్రతిసారి ముందుగానే లైక్స్ కొడతాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

కానీ సినీ రంగంలో ఇవన్నీ కామన్ అని కొందరు అంటుంన్నారు. అంతే కానీ లైక్ చేసినంత మాత్రం సాయి ధరమ్ తేజ్ కి అలానే నభా కి మధ్య ఎం ఉండదని నేటిజన్లు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: