మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటువంటి మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే తెలుగు తో పాటు అనేక భాషల సినిమాలలో నటించి తన అందచందాలతో ... నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకొని ప్రస్తుతం ఇండియన్ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. 

ఇది ఇలా ఉంటే తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న భోళా శంకర్ అనే మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన హాట్ హాట్ అంద చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయని ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన అంద చందాలను ఆరబోసి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇలా వెండి తెరపై తన అంద చందాలను ఆరబోసి కుర్ర కారుకు సెగలు పుట్టించిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అంద చందాలను ఆరబోస్తుంది. 

అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు తమన్నా తన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసి కుర్రకారును వేడెక్కించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా కూడా తమన్నా అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తమన్నా తాజాగా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన వెరీ హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం తమన్నా కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: