తమిళ సి

నిమాల ద్వారా మంచు గుర్తింపును సంపాదించుకున్న ప్రియ భవాని
శంకర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో
తమిళ మూవీ లలో
హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును ఏర్పరచుకుంది. పోయిన సంవత్సరం విడుదలైన తిరు
మూవీ ద్వారా ఈ ముద్దుగుమ్మ తెలుగు
సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
తమిళ్ నుండి డబ్బింగ్ అయిన ఈ
సినిమా టాలీవుడ్
బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయం అందుకుంది. ఈ
మూవీ లో ఈ ముద్దుగుమ్మ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఈ పాత్ర ద్వారా ప్రియ తెలుగు
సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం
సంక్రాంతి కానుకగా
జనవరి 14 వ తేదీన విడుదల అయిన కళ్యాణం కమనీయం అనే
మూవీ తో ఈ ముద్దు గుమ్మ తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాలో
సంతోష్ శోభన్ హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల ఆయన ఈ
సినిమా తెలుగు సినీ ప్రేమికులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది.
ఈ
మూవీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయినప్పటికీ ప్రియ కు మాత్రం ఈ
సినిమా ద్వారా తెలుగు
సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కింది. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రియ తన సోషల్
మీడియా అకౌంట్ లో ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటో లో ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే క్లాస్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని డీసెంట్ లుక్ లో ఫోటో కు స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రియ కు సంబందించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.