కెరియర్ లో ఇప్పటికే ఎన్నో టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి ... ఎన్నో సినిమాలలో నటించి యాంకర్ గా ... నటిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ముద్దు గుమ్మలలో ఒకరు అయినటు వంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం శ్రీ ముఖి వరుస టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ... వరుస సినిమాలో నటిస్తూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. 

ఇది ఇలా ఉంటే సినిమాలతో ... టీవీ షో లతో అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటుంది. 

అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో తనకు సంబంధించిన వెరీ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్ర కారును ఎప్పటికప్పుడు హీట్ ఎక్కిస్తున్న ఈ హాట్ బ్యూటీ తాజాగా కూడా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. శ్రీ ముఖి తాజాగా అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీ ముఖి కి సంబంధించిన ఈ నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: