మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులలో ఒకరు అయినటువంటి రాశి కన్నా గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాశి ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. అలాగే ఈ మధ్యకాలంలో ఈ ముద్దు గుమ్మ తమిళ సినిమా ఇంట్రెస్ట్ పై కూడా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని తమిళ మూవీ లలో కూడా నటించింది.

అందులో భాగంగా కార్తీ హీరోగా రూపొందిన సర్దార్ మూవీ తో ఈ ముద్దుగుమ్మ తమిళ సినిమా ఇండస్ట్రీలో మొట్ట మొదటి విజయాన్ని అందుకుంది. అలాగే రాశి ప్రస్తుతం హిందీ మూవీ లలో కూడా నటిస్తూ వస్తుంది. ఇలా తెలుగు , తమిళ , హిందీ పరిశ్రమలలో ప్రస్తుతం మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమాలలో తన అంద చందాలను ఆరబోయడానికి కూడా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఎన్నో సినిమాల్లో తన అందచందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకులను తన అందచందాలతో ఫీదా చేసింది.

ఇలా సినిమాల్లో తన అంద చందాలతో కుర్రకారును ఫిదా చేసిన ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందాలను ఆరబోస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రాశి కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: