తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్ లు ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే మొదటి మూవీ నే స్టార్ హీరో పక్కన అవకాశాన్ని దక్కించుకొని ... ఆ మూవీ తోనే అదిరిపోయే రేంజ్ విజయాన్ని ... అద్భుతమైన క్రేజ్ ను సంపాదించు కుంటున్నారు. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ హన్సిక ఒకరు. 

బ్యూటీ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న అల్లు అర్జున్ హీరో గా రూపొందిన దేశ ముదురు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడం ... అలాగే ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ అంద చందాలతో ... నటన తో ప్రేక్షకులను అలరించడంతో దేశ ముదురు మూవీ తో ఈ ముద్దు గుమ్మ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగి పోయింది. ఆ తర్వాత చాలా సంవత్సరాల పాటు హన్సిక టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాత్రం హన్సిక ఎక్కువ శాతం తమిళ మూవీ లలో నటిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే ఎన్నో సినిమాలలో తన అందచందాలను ఆరబోసి కుర్రకాలను హీట్ ఎక్కించిన ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఈ మధ్య కాలంలో తనకు సంబందించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న చీరను కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి కిల్లింగ్ లుక్ లో ఉన్న ఫోటోలను హన్సిక తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. హన్సిక కు సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: