కొణిదెల నాగబాబు కూతురు నిహారిక గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి తన నటన తో ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది . అలాగే కొంత కాలం క్రితం నిహారిక "ఒక చిన్న ఫ్యామిలీ స్టొరీ" అనే వెబ్ సిరీస్ కు నిర్మాత గా కూడా వ్యవహరించింది . ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది . ఇది ఇలా ఉంటే ఎన్నో సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించు కొని అలాగే వెబ్ సిరీస్ కు కూడా నిర్మాతగా కూడా వ్యవహరించి ఇండస్ట్రీ లో తనకంటూ నటి గా ... నిర్మాత గా అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్న నిహారిక సోషల్ మీడియా లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది . 

అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా అప్పుడప్పుడు నిహారిక తన సోషల్ మీడియా అకౌంట్ పోస్ట్ చేస్తుంది . అందులో కొన్ని ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి . అందులో భాగంగా తాజాగా కూడా నిహారిక తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా నిహారిక తన సోషల్ మీడియా అకౌంట్ లో పర్పుల్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని ... అందుకు తగిన పర్పుల్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది . ప్రస్తుతం నిహారిక కు సంబంధించిన ఈ పర్పుల్ కలర్ సారీ మరియు బ్లౌజ్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: