తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి పోయిన సంవత్సరం భారీ అంచనాలతో తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 మూవీ విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ భారీ క్రేజ్ కలిగిన సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ లో చియాన్ విక్రమ్ ... జయం రవి ... కార్తీ ... ఐశ్వర్య రాయ్ ... త్రిష ... శోబిత ధూళిపాల ... ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రలలో నటించారు.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ మొదటి భాగం మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాపై సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ లో ఫ్రీ రిలీజ్ చేసిన జరిగింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 130 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క మొదటి భాగం మంచి విజయం సాధించడంతో ఈ మూవీ రెండవ భాగం పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క రెండవ భాగం మంచి అంచనాల నడుమ ఈ రోజు అనగా ఏప్రిల్ 28 వ తేదీన తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మొదటి భాగం మంచి విజయం సాధించడంతో ఈ సినిమా యొక్క రెండవ భాగానికి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 170 కోట్ల ప్రీ రిలీజ్ చేసిన జరిగింది. మొదటి భాగంతో పోలిస్తే రెండవ భాగానికి 40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎక్కువగా జరిగింది. ఇది ఇలా ఉంటే ఈ రోజు విడుదల అయిన ఈ మూవీ యొక్క రెండవ భాగం మొదటి భాగం కంటే చాలా బాగున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: