మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ నటి మనులలో ఒకరు అయినటువంటి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికుల పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ఎన్నో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తుంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఎన్నో కమర్షియల్ మూవీ లలో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే సినిమాల్లో తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఎన్నో సినిమాల్లో తన హాట్ హాట్ అందచందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకులను హిట్ ఎక్కించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ ఎక్కువ శాతం హిందీ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తుంది.

అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ తాజాగా సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన "కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌" సినిమాలో హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయినా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్.... భూమిక చావ్లా కీలక పాత్రలలో నటించగా ... జగపతి బాబు విలన్ పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి షాహిద్ కపూర్ హీరోగా రూపొందబోయే సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువబడబోతున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: