అఖిల్ తాజాగా ఏజెంట్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కథను మొదటగా సురేందర్ రెడ్డి ప్రభాస్ ను వినిపించాడట. అప్పటికే ప్రభాస్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ... అంతకుమించిన స్థాయి ఉన్న కథలో నటిస్తూ ఉండడంతో ఈ కథకి అంతటి స్థాయి లేదు అనే ఉద్దేశంతో ప్రభాస్ ఈ మూవీ ని రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత ఈ మూవీ దర్శకుడు అఖిల్ ని అదే కథ తో అప్రోచ్ కావడం... ఈ మూవీ కి అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరి కాంబినేషన్ లో ఈ మూవీ రూపొందినట్లు తెలుస్తోంది.