ప్రస్తుతం ప్రజల ఖర్చులు రోజురోజుకి పెంచేస్తూ ఉన్నాయి. దీంతో నెలవారి స్థిరమైన ఆదాయాన్ని పొందడం కూడా చాలా కష్టంగా మారుతున్నది.. అయితే పెద్ద మొత్తంలో నగదు అందుబాటులో ఉన్నవారు నెల నెల కాస్త రాబడిని అందుకోవాలి అంటే కొన్నిటిలో పెట్టుబడి పెట్టడం మంచిది.. ఈ నేపథ్యంలోనే నెలవారి ఆదాయ పథకాల పెట్టుబడిలో పోస్ట్ ఆఫీస్ స్కీములు బ్యాంక్ ఎఫ్డీలు సైతం ఇతరత్రా హామీతో కూడిన వాటిలో పెట్టడం మంచిది.. నెలవారి ఆదాయ పథకాల కోసం అధిక వడ్డీ రేట్లులో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడే వారికి ఇది చక్కటి అవకాశం..


1). పోస్ట్ ఆఫీస్ నెలసరి ఆదాయం పథకం ద్వారా..7.4 శాతం వార్షిక వడ్డీ రేటు అందిస్తున్నది.. ఒకేసారి మొత్తం రాబడి పొందాలనుకునే వారికి ఈ పథకం మంచిది.


2). దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్లు:
ఇందులో ప్రతినెల వడ్డీ అందించే పథకం 5 నుంచి 40 సంవత్సరాల వ్యవధిలో ఉంటుందట. చాలా తక్కువ రిస్క్ తో పెట్టుబడి ఎంపిక గా ఉన్నది..

3). ప్రధానమంత్రి వయో వందన యోజన:
సీనియర్ సిటిజన్స్ కోసం మాత్రమే ప్రత్యేకంగా ఈ పథకాన్ని రూపొందించారు.ఇందులో స్థిర వడ్డీరేట్ల తో పాటు పదేళ్ల వ్యవధిలో స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు.


4). లైఫ్ ఇన్సూరెన్స్ ప్లస్ సేవింగ్:
ఇది ఆదాయ బీమా పాలసీల మెచ్యూరిటీ తర్వాత.. మనం ఈ పథకాన్ని ఎంచుకుంటే నెలవారి చెల్లింపులను అందిస్తాయి. రిటైర్మెంట్ తర్వాత కొంత ఆర్థిక స్థిరత్వాన్ని కూడా అందిస్తుంది.

5). డేట్ మ్యూచువల్ ఫండ్:
మ్యూచువల్ ఫండ్లు ప్రధానంగా స్థిరమైన ఆదాయం ఎంపికలలో పెట్టుబడిన సైతం అందించేలా చేస్తాయి.. అయితే ఈ పండు పనితీరు ఆధారంగా ఆదాయాన్ని సైతం అందిస్తాయట.

ఎలాంటి రిస్క్ లేకుండా ఆదాయాన్ని పొందాలి అంటే కిసాన్ వికాస్ పాత్ర పథకం ఒకటి..7.5 శాతం వడ్డీని అందిస్తోంది 1000 నుంచి పెట్టుబడి పెడితే గరిష్ట పరిమితి అంటూ ఏమీ ఉండదు.. మీకు నచ్చినంత పెట్టుబడి పెడితే మంచి లాభదాయకంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: