ప్రస్తుతం పాయల్ తన కలనెరవేరింది అని మురిసి పోతుంది. ఈ విషయాన్నిసోషల్ మీడియా ద్వారా కూడా పంచుకుంది. ఆమె తెలుగులో డబ్బింగ్ చెప్పడం తన కల అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రాబోతున్న సరి కొత్త సినిమా లోని తన పాత్రకు డబ్బింగ్ చెప్పానని సోషల్ మీడియా ఖాతా లో తన ఫోటోలని కూడా షేర్ చేసింది ఈ భామ