తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా కన్నడ, హిందీ సినిమాలలో కూడా పనిచేశారు. ఈ రోజు అయిన 54వ పుట్టినరోజు.పెద్ద పెద్ద యాక్టర్స్ కి మంచి హిట్లు కూడా అందించారు. పాపులర్ హీరోలైన అమితాబ్, పవన్ కళ్యాణ్, అక్కినేని నాగార్జున, రవితేజ, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ ఇలా ఎందరితోనో కలిసి పని చేశారు. ఇలా అనేక సినిమాలకి దర్శకత్వం వహించి చక్కని హిట్లు కూడా దక్కించుకున్నారు పూరి జగన్నాథ్.