తన డ్రగ్స్ విచారణ సెషన్ ని పూర్తి చేసుకున్న వెంటనే హైదరాబాద్ నగరానికి విచ్చేసిన రకుల్ ప్రీత్ సింగ్ నేరుగా దర్శకుడు క్రిష్ ని కలిసి చిత్రీకరణ పూర్తి చేయాలని కోరారు. ఆమె కోరిక మేరకు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కూడా రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర భాగానికి సంబంధించిన చిత్రీకరణ తక్షణమే జరపాలని నిర్ణయించుకున్నారు.