ప్రస్తుతం దిలీప్ కుమార్ సినిమాలకు దూరంగా ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ, అభిమానులను ఆనందింపజేస్తుంటారు.ప్రస్తుతం షేర్ చేసిన ఒక ఫోటో మాత్రం వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో ఆయన తన ఫేవరెట్ అయిన పింక్ కలర్ షర్ట్ ధరించి ఉన్నాడు. హీరో దిలీప్ కుమార్ పక్కన అతని భార్య సైరా బానో కూడా ఉంది.