కేవలం దివ్యాంగుల కోసం ప్రారంభిస్తున్న "హీల్ యుఆర్ లైఫ్ త్రూ డాన్స్" పేరు తో ఈ షో ని స్టార్ట్ చేస్తున్నారని తెలుస్తోంది.ఈ కరోనా కష్ట సమయాల్లో దివ్యాంగులు మానసికంగా ధృడంగా తయారు కావటం కోసం, వారిని ప్రోత్సహించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ ఆన్ లైన్ షో కి రామ్ చరణ్ హోస్ట్ గా కనపడనున్నాడు.