ఉప్పెన హీరోయిన్ క్రితిశెట్టి నాని హీరోగా నటిస్తున్న సినిమాలో ఒకానొక హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంక్రిత్యాయాన్ దర్శకత్వం వహిస్తున్న శ్యామ్ సింగరాయ్ మూవీ లో కూడా క్రితిశెట్టిని హీరోయిన్ గా ఎంపిక చేయాలని చిత్రబృందం యోచిస్తోంది.