మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ వచ్చే నెల నుండి పునః ప్రారంభం కాబోతుంది. ఈ సినిమా షూటింగ్ లో నవంబర్ 3వ వారం నుండి చిరంజీవి షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడని సమాచారం.