త్రివిక్రమ్ రామ్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పట్లో త్రివిక్రమ్ చిన్న హీరోలతో సినిమా చేసే అవకాశం లేకపోవచ్చని భావిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందా.. రాదా.. అనేది వేచి చూడాల్సిందే.