ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా సుజిత్ దర్శకత్వంలో ఆమధ్య 'సాహో' అనే భారీ చిత్రం వచ్చింది. టీవీలో మంచి ఆదరణ వస్తుందన్న నమ్మకంతో భారీ అంచనాలతో ఇటీవల ఓ ఛానెల్ లో దీనిని ప్రసారం చేశారు. అయితే, విచిత్రంగా 5.8 టీఆర్పీ సాధించి టీవీలో కూడా ఇది ఆదరణకు నోచుకోలేదట.