స్టార్ హీరోల సరసన నటించినా హీరోయిన్ ప్రణీతకు ప్రస్తుతం ఆఫర్లు రావడం లేదు. ఈమె లాక్ డౌన్ టైమ్ లో హార్స్ రైడింగ్ నేర్చుకుంది. ఈ విషయం ఆమె తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఫొటో షేర్ చేసింది.