విక్రమ్ కే.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో నాగచైతన్యకు సరసన ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ‘థ్యాంక్యూ’ అనే సినిమా తెరకెక్కబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.