రవితేజ షేర్ చేసిన ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు రవితేజ అభిమానులకు, యువతకు ఆదర్శంగా నిలుస్తుంది. ఆయన ఏమాత్రం తగ్గకుండా ఇప్పటిలో గంటల తరబడి జిమ్ లో వర్కౌట్లు చేస్తూ ఫిట్ గా ఉంటున్నాడు.