భీష్మ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. కాగా.. ఈ చిత్రం కేవలం 6.65 టీవీఆర్ రేటింగ్ మాత్రమే సాధించగలిగింది. అంటే ఒక సాదా సీదా సీరియల్ కంటే తక్కువ గానే టీవీఆర్ రేటింగ్ పొందింది.