ప్రసుత్తం శర్వానంద్ నటిస్తున్న శ్రీకారం సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్. కిశోర్ బి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుంచి 'భలేగుంది బాల' అనే సాంగ్ అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేయనున్నారు. ఈ సాంగ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.