సమంత సామ్ జామ్ అనే టాక్ షో కు చేయడానికి గాను ఆమె ఒక్క ఎపిసోడ్ కు రూ.40 లక్షల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. అందుకే ఈ షోను చేయడానికి ఆమె ముందుకు వచ్చిందని చాలా మంచి గుసగుసలాడుతున్నారు. కాగా ఈ షో అల్లు అరవింద్ ఆధ్వర్యంలో ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో జరగనున్నది.