ఇటలీ నుండి ముంబై కి చేరుకున్న ప్రభాస్ ఆదిపురుష్ మూవీ యూనిట్ ని కలుసుకోనున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను గురించి అడిగి తెలుసుకొనున్నారని సమాచారం.