జబర్దస్త్ షో ‘వెంకీ అండ్ హిస్ మంకీస్’ టీంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న పంచ్ ప్రసాద్ తన జీవితంలో జరిగిన అనేక సంఘటనలను చెప్పుకొచ్చాడు. పంచ్ ప్రసాద్ కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్నప్పుడు జబర్దస్త్ కమెడియన్లు తలా చేయి వేసి కాపాడినట్లు తెలిసింది.