రష్మికా ఒక్క సినిమా కోసం ఏకంగా రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోందని సమాచారం. దీనికి నిర్మాతలు సైతం ఓకే చెప్పేస్తున్నారట. తెలుగులో కాజల్, సమంత, అనుష్క, పూజా హెగ్డే ఇప్పటివరకు 2 కోట్ల మార్క్ అందుకున్నారు.